Sunday, November 16, 2025

 చదువు సంధ్యలు        

చదువు సంధ్యలు నేర్చుకోవడము ...మన సంస్కృతి

ఇప్పుడు ఎంతో చదువు నేర్చుకుంటున్నాము

కానీ సంధ్యలు మరిచి పోయాము

ఫలితం , జీవితం గాడి తప్పింది

సంధ్యలు అనగా ఉదయం సాయంత్రములు ధ్యానం చేయడం

మరలా  మొదలు పెట్ట అవసరము ఎంతో ఉంది

ఇతర పరిష్కారములు పనికి రావు

No comments:

Post a Comment