Friday, November 14, 2025

 శిష్య బృందం కాని 

ఒక తరగతి లో విద్యార్థులు కాని

వీరందరూ మొలకెత్తుతున్న నారు మళ్ళు

తదుపరి, ఒక్కొక్క నారు విడిగా ఎదగాలి

మహావృక్షం కావాలి

కల్ప వృక్షం అవ్వాలి

No comments:

Post a Comment