Wednesday, November 12, 2025

 రామ కోటి రాయాలనుకున్నా

రాముడు రాసిన అనంత కోటి రాముల్లో

నేనూ ఒక రాముణ్ణని కనుగొన్నాను

సృష్టి అంతా రామ నామాలే

రకరకాల రాములు అని తెలుసుకున్నాను

No comments:

Post a Comment