Sunday, July 24, 2016

ప్రభూ ప్రకృతి శోభను నీవు


prabhu ప్రభూ
ప్రకృతి శోభను నీవు తిలకించడానికి
నాకు కనులు ఇచ్చావు
నీ అవసరాలు తీర్చు కోడానికి
నాకు అవయవాలు ఇచ్చావు
నీ కోసమే
నీవే నేనయి వున్నావు

prabhu
for you to see the beauty of nature
you gave the eyes to me
for you to fulfill your needs
you gave the limbs to me
for your sake only

very same you is existing as me

1 comment:

  1. "నీవే నేనయి వున్నావు" ... బావుంది అండి ...

    ReplyDelete