నేను
ఆది శంకరాచార్యుల వారి గురు పరంపరకు చెందిన
అనంత జగత్తు లోని శిష్య పరమాణువుణ్ణి
ఆ అనాది శంకరుని విస్ఫులింగ కణాన్ని
ఈ యుగపు ఆచార్యుణ్ణి
కాబోతున్న అత్యాధునిక శంకరాచార్యుణ్ణి
మానవత ్వానికి చిగురిస్తూన్న దైవత్వాన్ని
ఆది శంకరులు జగత్గురువులు
అనంత జగత్తు అతని శిష్య వర్గం
దైవత్వం మానవత్వానికి చిగురిస్తుంది
మానవత్వ ం పూర్తిగా ఎదిగి పుష్పిస్తే అది దైవత్వం అవుతుంది
i am
one shishya paramaanu
, among the anantha shishya jagath
of the guruparampara
of adi shankaracharya
anaadi shankara's
visphulinga kana
aachaarya of this yuga
the most modern would
be shankaracharya
the divinity sprouting in the humanity
adishankara is
jagathguru
anantha jagath is his
shishya varga
divinity sprouts from
the humanity
divinity manifests in
full growth and blossoming of humanity
No comments:
Post a Comment