స్కేలు
అణా పైసలతో కాదు నా వ్యవహారాలు
రూపాయలతో కూడా కాదు నా డీలింగులు
రూపాయలతో కూడా కాదు నా డీలింగులు
మణులు మాణిక్యాలు నా కరెన్సీ నోట్లు
చంద్ర తారా మండలాలు నా ప్లాట్లు
చంద్ర తారా మండలాలు నా ప్లాట్లు
అంబరాలు నా చీనామ్బరాలు
దేవా గంధర్వులు నా బంధు మిత్రులు
దేవా గంధర్వులు నా బంధు మిత్రులు
బుధులు బృహస్పతులు నా ప్రోఫెసర్లు
పార్వతీ పరమేశ్వరులు నా పెరెంట్లు
పార్వతీ పరమేశ్వరులు నా పెరెంట్లు
No comments:
Post a Comment