సాయుధ విప్లవం
విప్లవ యోధుల్లారా
మీ ఆయుధాలు పదునుగా ఉన్నాయా
పోరాడడానికి మీ శరీరాలు తయారుగా ఉన్నాయా
మీ శరీరం లో వేడి రక్తం వురకలేస్తోన్దా
బండరాల్లవంటి కండరాళ్ళు మీకున్నాయా
విప్లవం విజయం పొందేందుకు
విజయవంతంగా నడిపించేందుకు
వ్యూహాలు పన్నడం మీకు చేతనవుతుందా
బుధి కుశలతా ,మానసిక స్థైర్యం , ఆత్మ విశ్వాసం మీకున్నాయా
లేక
చచ్చిన పాముల్లా , తుమ్మితే ఊడే ముక్కుల్లా
గానుగ ఎద్దుల్లా , కూపస్థ మండూకాల్లా వున్నారా మీరు
వట్టి ఆవేశాలు , ఉత్తుత్తి వేషాలు పనికి రావోయ్
కావాలి నిజమైన నికార్సైన ఉద్యమం
అదే సత్య సాధనం , నిజమైన సాధనం

No comments:
Post a Comment