భూ భారం తగ్గించండి
ధ్యానం చేస్తే మనుష్యులు తేలికై భూమికి భారం తగ్గుతుంది
తన భారం తగ్గించుకోడానికి
భూమి ఒక్కోసారి కొందరిని
వరదల ద్వారా భూకంపాల ద్వారా
చంపేస్తుంది
ప్రజలు ధ్యానం చేస్తే భూ భారం దానంతట తగ్గి
అందరూ హాయిగా జీవించే అవకాశం కలుగుతుంది
అంత సున్నితం గా ఉన్నా , కమలం మీద లక్ష్మి దేవి
నిలబడ గలిగింది
ఆకుమీద శ్రీ కృష్ణుడు వటపత్రశాయి కాగలిగాడు
పాల సముద్రం పై నారాయణుడు , లక్ష్మీ దేవి ఆది శేషులతో సహా
తేలియాడగలిగాడు
No comments:
Post a Comment