పండుగలూ పబ్బాలూ
నోములూ వ్రతాలూ
ఇప్పుడు ఇసుక మేట వేసిన ఆనకట్టలు
ఒకప్పుడు వీటిద్వారా
చేతన విద్యుథ్చక్తిలా
ప్రవహించేది
జీవనం ఆనందమయం గావించేది
ఇప్పుడూ ఇవన్నీ ఉన్నాయి , ఫిజికల్ గా మాత్రమే
చేతనా విద్యుత్తు ప్రవహించడం లేదు
ఇసుక మేటలు తీసి వేయ్
విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పాటు చేయ్
నోములూ వ్రతాలూ
ఇప్పుడు ఇసుక మేట వేసిన ఆనకట్టలు
ఒకప్పుడు వీటిద్వారా
చేతన విద్యుథ్చక్తిలా
ప్రవహించేది
జీవనం ఆనందమయం గావించేది
ఇప్పుడూ ఇవన్నీ ఉన్నాయి , ఫిజికల్ గా మాత్రమే
చేతనా విద్యుత్తు ప్రవహించడం లేదు
ఇసుక మేటలు తీసి వేయ్
విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పాటు చేయ్
No comments:
Post a Comment