మాట
మాట ఓ ఆటలా ఉండాలి
దాని నుండి పాట వినిపించాలి
సెలయేటి నీటిలా సునాయాసంగా సాగి పోవాలి
ఆ నీటి తేట లో బరువు గుండెలు సేద తీర్చుకోవాలి
మనసు లోని గాయాలు మాయమవ్వాలి
నీ గుండెలోని తీపి తేనియ ను వినువారి నాలిక్కి అందించాలి
తీపి తింటున్నానా లేక వింటున్నానా
అనుకునేట్లు
అనుకోనట్లూ
చల్లగా మెత్తగా పలికించు
అందమైన పరిమళాలు కురిపించు
మాట ఓ ఆటలా ఉండాలి
దాని నుండి పాట వినిపించాలి
సెలయేటి నీటిలా సునాయాసంగా సాగి పోవాలి
ఆ నీటి తేట లో బరువు గుండెలు సేద తీర్చుకోవాలి
మనసు లోని గాయాలు మాయమవ్వాలి
నీ గుండెలోని తీపి తేనియ ను వినువారి నాలిక్కి అందించాలి
తీపి తింటున్నానా లేక వింటున్నానా
అనుకునేట్లు
అనుకోనట్లూ
చల్లగా మెత్తగా పలికించు
అందమైన పరిమళాలు కురిపించు
No comments:
Post a Comment