Sunday, May 31, 2015

విశ్వాన్ని దర్శించాలి అని అనుకున్నావా

విశ్వాన్ని దర్శించాలి అని అనుకున్నావా
అయితే ,కళ్ళు మూసుకో
do you want to see the universe
then, close the eyes
rishi ,he is the real seer,
sees whole, not a part small , mere
rishi sees not only with the eyes, two
but with the third, the nice, too
sees not only the visible
also the invisible
real seeing is with all the three
visible and invisible, the two, as one, the totality

Tuesday, April 7, 2015


భాస్కర శతకం
bhaskara satakam | భాస్కర శతకం | bhaskara satakam in telugu | bhaskara satakam in telugu |bhaskara padyalu | bhaskara satakam padyalu in telugu | bhaskara satakam audio | bhaskara satakam pdf | bhaskara satakam telugu script | bhaskara satakam audio free download

విభక్తులు | telugu pradhama vibhakti | telugu grammar + vibhakti | vibhakti in telugu | vibhakti in telugu grammar | Telugu sentence construction



విభక్తులు


ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి -

ప్రత్యయములు

విభక్తి

డు, ము, వు, లు
ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్
తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై
చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి
పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
షష్ఠీ విభక్తి
అందున్, నన్
సప్తమీ విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
సంబోధనా ప్రథమా విభక్తి

Monday, February 16, 2015

ఖగోళ వ్యాపారం లో
గోళీల కేళీ వినోదం
పరమ శివుని వేళాకోళం
సూర్యభువన జ్ఞానం      

Sunday, February 15, 2015

విన్దారగించు వీనులు

విన్దారగించు వీనులు

పురుష దివ్య శ్రోతకు
ప్రతి శబ్దం ఒక శ్రావ్య సంగీతం 

Saturday, February 14, 2015

మెదడు


  మెదడు పిడికిలి యంత
మనసు ఆకాశమంత
గుప్పిటిలో ఆకాశం
ఏమిటీ ఈ విడ్డూరం
fistsize is the brain
like sky is the mind
sky fitting within the fist
what an amazement

Laugh Off Sorrow దుఃఖము





మిక్కిలి దుఃఖము కలిగిన
ఫక్కున తెగ నవ్వ వలెను పక పక యనుచున్
చెక్కలు పొట్టలు కాగా
చక్కిలి గింతలు బాగా గిలి గిలి లిడగా

if in sorrow, full
laugh aloud boisterous, tumultuous
head whirling, body bumping
bursting with pleasing sensations