Friday, January 27, 2012

 వాక్కులు రుక్కులు

వాక్కులు రుక్కులు అయిన వేళ
కవిత పొంగుతుంది
సత్యం తో తొనికిసలాడుతుంది


vaakkulu rukkulu ayina vela....

kavitha ponguthundi
sathyam tho thonikisalaaduthundi

when vaak becomes ruk [vedic richa]
kavitha bubbles out
dancing merrily with shining truth

Honesty=thrikarana shudhi=alignment of life with law of nature=unity of thought talk walk

can happen when transcendental consciousness grows in mind and body in advanced stage of sadhana,
superficial attempts ok, but real is possible as a spontaneos blossomof viertues in the life, infallibly, effortlessly.
then vakshudhi is another manifestation,

vaakkulu rukkulu ayina vela....
kavitha ponguthundi
sathyam tho thonikisalaaduthundi

Friday, July 1, 2011

దేవుడు

దేవుడు మంచివాడు 
మనల్ని కూడా మంచోల్లుగా వుండాలి అని తాను మంచి అయి చూపిస్తున్నాడు 

Sunday, May 22, 2011

మంచిమొదలు

మంచి మొదలు
అదృష్టవశాత్తు నాకు ఇష్టమైన భాషలలో ఈ వాణి దొరికినది !
google వారికి మరియు చదువరి కి శుభాకాంక్షలతో పరమాత్ముని ప్రార్థించుచు మొదలు పెట్టుతున్నాను
ఎల్లరకు మంచి జరుగుగాక !

బాధ్యత

బాధ్యత
బహు సుందర మగు  వాణిని లిఖించుట ఒక గురుతర బాధ్యత.
అందమైన అచ్చ తెలుగులో
స్వచ్చమైన గ్రాంథికములో
వ్యాకరణాది దోష రహితముగా
ఛందో బద్ధముగా
సందర్భోచిత అలంకార యుక్తమైన
భావ ప్రకటన ఒక తపస్సు
ఒక అర్పణ !
ఈ ప్రయత్నమునందే లక్ష్యము ప్రాప్తించును

            

అంతా సాధ్యమే


అంతా సాధ్యమే
హిమాలయమును ఇంటికి పిలిపించుకోవచ్చు
ఇంటి కంభమునకు కట్టి పడవేయ వచ్చు
అంతా సాధ్యమే
possible  is  all
possible is to summon the himalaya, to home
possible is to chain it away, to pillar inside a room
possible is to actualize every dream

is it a conjecture, or truth?
it's nothing but truth!

creative intelligence is the field of all possibilities
experience it, live its abilities

for one  most simple is most difficult, impossible
for some one else, all is most simple

one is an utter failure
other is a success in every endevaor

jayosthu, vijayosthu, sakala sidhi prapthirasthu
are the words of god blessing , shubhamasthu!


it's the know how of do how

yogastha kuru karmani, not some how
a great way of doing things
complete willingness to do

total involvement in doing
in team with the might of almighty

collecting,consolidating and impinging
abundant rays of consciousness

each quantum of output, a masterpiece,
a classic,a marvel,a supreme show piece

saturated with the qualities of,that master craftsman,
the perfect creator, the mysterious magician

కవి

కవి

నాన్ ఋషి కురుతే కావ్యం
ఋషి కాని వాడు కవి కాలేడు

మనసు నా  కలము
చేతన నా  సిరా
ఆకాశము నా కాగితము

నా రాతలు నా ఇష్టాలు
నా ఇస్ట దేవతలు     

కలిని కళ తో జయించు

కలిని కళ తో జయించు
కళా యుగం గా మార్చు

conquer kali
with kalaa

artist has the potential to transform disorder in to order