Sunday, May 22, 2011

కవి

నాన్ ఋషి కురుతే కావ్యం
ఋషి కాని వాడు కవి కాలేడు

మనసు నా  కలము
చేతన నా  సిరా
ఆకాశము నా కాగితము

నా రాతలు నా ఇష్టాలు
నా ఇస్ట దేవతలు     

No comments:

Post a Comment