సత్యాన్వేషణ అత్యాకర్షణ
కాదది నిత్య సంఘర్షణ
కష్టం సంఘర్షణ
ఇష్టం ఆకర్షణ
కొనసాగించు అన్వేషణ
పొందు సత్యాకర్షణ
కా నువు దానికి సమర్పణ
అవుతుందపుడు విశ్వం సంపూర్ణ
పూర్తిగా కృష్ణార్పణ
గణ గణ గణ గణ
శివుడు శిశిరం
శివుడు శిశిరం అయి ఆకుల్ని రాలుస్తున్నాడు
బ్రహ్మ వసంతoగా గా వచ్చి క్రొత్త చిగురు రప్పిస్తున్నాడు
ఓ చైతన్న్య రూపి నీ అవినశాతత్వం
"సంభవామి యుగే యుగే " అవుతూ ఉన్నది
shiva becomes winter, drops leaves
brahma as spring comes and creates new leaves
o consciousness, your invincibility manifests
again and again from time to time