Saturday, July 23, 2016

దప్పి తీరుతుంది

దప్పి తీరుతుంది
జ్ఞానపిపాసికి
చేతనా స్రవంతిలో ప్రవహించే
సృజనా జలాన్ని సేవిస్తేనే
దప్పి తీరుతుంది
pyaas bhujegi

gyan pipasi ko
chethana sravanthi me pravaah hotha huva 
srujana jal se hee 
pyaas bhujegi

పిట్టల అరుపుల్లో

పిట్టల అరుపుల్లో , వానల జల్లుల్లో
పిల్లల నవ్వుల్లో , ఏడుపుల్లో
వినిపిస్తున ్నాయి రాగాలు
చేస్తున్నాయి అల్లర్లు ,మధుర స్వరాల వల్లర్లు
in the tweetings of the birds
in the drizzlings of the rains
in the laughs , in the sobs , of children
are heard the raagas tunes, 
and the strings of sweet songs
rishi cognizes order in chaos, beauty in disorder, 
for him no trivial, all god's prevail
about sound
silence speaks---anaahath naad

anaahath adds beauty to aahath
we hear aahath naad we miss anaahath
with anaahath perceived, all sound is beauty

ప్రతి కణం లో అనంతం స్పందిస్తూ ఉంది

ప్రతి కణం లో అనంతం స్పందిస్తూ ఉంది 
ప్రతి క్షణం లో నిత్యం నివసిస్తూ ఉంది
ప్రతి శబ్దం లో నిశబ్దం నవ్వుతు ఉంది
in every particle infinity is pulsating
in every second eternity is existing
in every noise silence is smiling
ప్రతి వస్తువు కూడా తన అస్తిత్త్వం ద్వారా 
సర్వత్ర ఉన్న అనంతాన్ని ప్రకటిస్తూ ఉంది
అనంతం తన ఉనికిని నేరుగా తెలుపడం లేదు 
పరోక్షం గానే తెలుపుతూ ఉంది 
ప్రపంచం లోని ప్రతి కణం ద్వారా
every object thru its existence
pronouncing the all pervading infinity

infinity is not expressing its presence directly 
it is expressing only indirectly thru every particle in the universe

మౌన స్వర మంజూష

మౌన స్వర మంజూష
అనేక చర్యలు శబ్దాలయ్యాయి
అనంత శబ్దాలు స్వరాలయ్యాయి
స్వరాలు షడ్జం అయ్యాయి
షడ్జం అనాహతం లో కరిగింది
అనాహతం మౌన స్వర మంజూష అయింది
సూక్ష్మ మనసు దానిని మెల్లగా మెత్తగా మీటింది
మీటినది కంపనం ఐంది
కంపనం అగాధమైంది
నిలువునా మధుర రాగ రంజితం చేసింది
గానం సామం ఐంది
వాక్కు రుక్కు ఐంది
చేత లయ గా మారింది 
జీవనం సంగీతమైంది
mauna swara manjoosha
anantha kriyaye bane shabdo
sakala shabdavali bane swaraye
samastha swaravali bane shadaj
shadaj anahathme pigal gaya
anahath banaa mauna swara manjoosha

sookshma man usko cheda 
chedan kampan hogaya
kampan bana agaadh gahara
shareer huva raaga ranjith
gaanaa banaa saam
vaak bangaya ved ki ruk 
karni bane laya
jeevan huva sangeeth

శూన్యం

శూన్యం
శూన్యం కోసం వెతికాను 
అనంతం చేతికి తగిలింది
ఏకాంతం కోసం నడిచాను 
విశ్వం నా చొక్కా లా నాతో బాటే వచ్చింది
I searched for nothingness
i stumbled upon infinity

i strolled for the sake of loneliness
universe accompanied me as my pant and shirt

స్కేలు

స్కేలు
అణా పైసలతో కాదు నా వ్యవహారాలు
రూపాయలతో కూడా కాదు నా డీలింగులు
మణులు మాణిక్యాలు నా కరెన్సీ నోట్లు 
చంద్ర తారా మండలాలు నా ప్లాట్లు
అంబరాలు నా చీనామ్బరాలు
దేవా గంధర్వులు నా బంధు మిత్రులు

బుధులు బృహస్పతులు నా ప్రోఫెసర్లు
పార్వతీ పరమేశ్వరులు నా పెరెంట్లు

Thursday, October 1, 2015

సుగుణ మాసం వేడుకలు

సుగుణ మాసం వేడుకలు
{నవంబరు క్వాలిటీ మాసం గా ఎన్నుకోబడింది}

క్వాలిటీ క్వాలిటీ అని  గోల పెట్టాయి కాకులు
క్వాలిటీస్  ఆఫ్ ది యూనిఫైడ్ ఫీల్డ్ అని ఈల పాడాయి కోకిలలు

 క్వాలిటీని బజారులో కొందాం , ఫాక్టరీలో  తయారు చేద్దాం
అని తహ తహ లాడారు మహామహులు

కాదు, సుగుణాలవాలమైన ఐక్య క్షేత్రము నుండి అందుకొందాము
అని అవలీలగా అన్నారు ధ్యాన సాధకులు


 క్వాలిటీని చర్చలతో అర్చిద్దామని అరిచారు మేధావులు 
కాదు, నిశబ్దం తో అర్థిద్దామని సవరించారు చేతనా విద్యార్థులు 

క్వాలిటీ విదేశాలనుంచి వచ్చిందని పొగిడారు కొందరు 

కాదు, ఎక్కడ నేనున్నానో అక్కడ క్వాలిటీ వుంది అన్నాడు శ్రీ కృష్ణుడు 

నా నిజ స్వరూపం '' పరా క్షేత్రం '' క్వాలిటీకి జన్మస్థానం 


అని వివరించాడు పరమ పురుషుడు