Tuesday, February 10, 2015

పారనీ

పారనీ
పారనీ చేతనా స్రవంతి
ఒడుదుడుకులు దాటుతూ కొంత
హేచ్చుపల్లాలు తాకుతూ కొంత
నడుస్తూ కొంత
నిలుస్తూ కొంత
ఆడుతూ పాడుతూ కొంత
నవ్వుతూ ప్రేలుతూ కొంత
పారనీ చేతనా స్రవంతి
మ్రోగనీ నారదా నీ మహతి


No comments:

Post a Comment