Friday, July 5, 2019

Friday, May 24, 2019

ఎటు పయనం

ఎటు పయనం
ముందు నుయ్యి వెనుక గొయ్యి
అటు  పెన్నం ఇటు పొయ్యి
పైన అందని  ఆకాశం
కింద అంతు లేని పాతాళం
కనుకనే కినుక మాను
అటు పోకు ఇటు రాకు
నీ అంతరంగం సకల శ్రీరంగం
తరగని ఆనందం
కదలకు మెదలకు
ఉండు ఇక్కడే
ఇపుడూ ఎపుడూ 

Sunday, January 20, 2019

ఋచో అక్షరే పరమే వ్యోమన్...

ఋచో అక్షరే పరమే వ్యోమన్.... 
..... ఎరుక వెలుతురులో బ్రతుకు సోదె 

శక్తి యుక్తి

శక్తి యుక్తి
కార్యాలను యుక్తితో సాధించు
అతి స్వల్ప శక్తి వినియోగించు 

ధ్యానం చేయి

ధ్యానం చేయి
బాధలు నిన్ను అంటవు
కార్యం సఫలమౌతుంది
సకల సిద్ధి  సకల సౌభాగ్యం
నిన్నువరిస్తుంది  
 

సృష్టిలో తియ్యనిది

సృష్టిలో తియ్యనిది
...ఆత్మీయత 

Thursday, January 11, 2018

ప్రతి సైన్టిస్తూ ఒక భగీరథుడు

ప్రతి సైన్టిస్తూ ఒక భగీరథుడు
జ్ఞాన  సత్ గంగను  ఆరాధించాడు
దివి నుండి భువికి జ్ఞానము ను తీసుకొని వచ్చాడు