Monday, November 9, 2020

దిక్కు మొక్కు


దిక్కు మొక్కు

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు 

దిక్కులేని దేవునికి మనిషే దిక్కు  

మనిషికే నా మొక్కు  

 

Friday, October 9, 2020

పిచ్చివాడు mad and god

 

పిచ్చివాడు

mad and god

పిచ్చివాడు అందరినీ పిచ్చి వాళ్ళు అంటాడు

దేవుడు అందరినీ దేవుళ్ళు అంటాడు

 

mad says all are mad

god says all are gods
rishi sees....
ability to see the orderliness makes the diffrence

depending on that ability one falls at appropriate place in between the two extremes

Thursday, October 8, 2020

సైన్సు దారి

 

path of science సైన్సు దారి

 


సైన్సు నీకు దారి చూపిస్తూ వుంది కాస్తో కూస్తో ఇపుడు అందందు

సైన్సు కు నీవు దారి చూపాల్సి వుంది సమస్తం లో మున్ముందు

 

science is showing the path to you now a little here and there

 

to science you have to show the path in future in full everywhere

rishi sees
richo akshare parame vyoman yasmin deva adhi vishve nishedhuh yasthan naveda kim richa karishyathi

 

knowledge is structured in consciousness, the

field beyond the thinking mind, in which reside

the laws of nature responsible for governing

the universe

 

what avail is all this to those who do not know that

thelisiyu theliani naru delpa brahma devuni vashame!

 thelisiyu theliani naru delpa brahma devuni vashame!”

to enlighten one who knows and yet knows not , is it possible even by brahma!

ఋషి దర్శించునవి దర్శనములు

 ఋషి దర్శించునవి దర్శనములు

Tuesday, September 15, 2020

ఋషివర్యులకు నమస్కృతులు

 ఋషివర్యులకు నమస్కృతులు 
 యదా యదా హి ధర్మస్య when things go bad, 
i will repair lord is assuring his help 

but హేయం దుఃఖం అనాగతం avert the danger not arrived 
take preventive actions 
rishi is asking us to take his help in advance 

ie the the technology of rishi హేయం దుఃఖం అనాగతం 
is better than యదా యదా హి ధర్మస్య, technology of lord 
the lord when he speaks thru the medium of rishi , 
he expresses more profound truths than when expressing as avatar 
since avatar has a bit of time and space content 
where as rishi is pure knowledge 
hence rishi expresses more profound 

for this cognition, i salute you oh rishis 
సప్త ఋషులారా అందుకొనుడు నా నమో వాక్యములు
 మీ జ్ఞాన దానము నాకు ధన్యత నిఛ్చినది

Thursday, August 13, 2020

శ్రీ నటరాజా

శ్రీ నటరాజా
ఈ నట సభ సన్మానుత చేయుము
మా  నుతి గైకొను
పాత్రోచితంబగు పదపద్యములతో
సందర్భోచిత సంభాషణలతో
మంగళకరమగు సంగీతముతో
ఈ  నూతన సాంఘిక నాటకరాజము
శ్రీ నటరాజా
ఈ నట సభ సన్మానుత చేయుము
మా  నుతి గైకొను  

Thursday, June 25, 2020

మాటల ఆట

మాటల ఆట
తిమింగిలాలను మింగాలనిపిస్తుంది
రాకెట్టును నా లాకెట్టు లా వాడాలనిపిస్తుంది

అంతా శివుడిలా
తన ఇష్టప్రకారం
చంద్రుణ్ణి నెత్త్తి మీదా
పామును మెడచుట్టూ

రెండు కన్నులు చాలవని
నుదుటిమీద ఇంకొకటి

ఊరికే కూర్చోడం, తపస్సుచేస్తూ
విసిగి గంతులేయడం డాన్సు ఆడుతూ

Wednesday, June 24, 2020

రామ కోటి ...కోటి రాములు

రామ కోటి ...కోటి  రాములు

రామ కోటి రాయాలనుకున్నా
రాముడు రాసిన అనంత కోటి రాముల్లో
నేనూ ఒక రాముణ్ణని కనుగొన్నాను
సృష్టి అంతా రామ నామాలే
రకరకాల రాములు అని తెలుసుకున్నాను