Tuesday, December 17, 2019

నా పిచ్చి

నా పిచ్చి

నా  పిచ్చి
పిచ్చి కూతల్లో గీత వినిపించింది
పిచ్చి గీతల్లో గీతాచార్యుడు కనిపించాడు
పిచ్చి వ్రాతల్లో తత్వం తెలిసింది
పిచ్చి గంతుల్లో ఆనందం వెలిసింది 

చదువు సంధ్యలు

చదువు సంధ్యలు

చదువు సంధ్యలు నేర్చుకోవడము ...మన సంస్కృతి
ఇప్పుడు ఎంతో చదువు నేర్చుకుంటున్నాము
కానీ సంధ్యలు మరిచి పోయాము
ఫలితం , జీవితం గాడి తప్పింది
సంధ్యలు అనగా ఉదయం సాయంత్రములు ధ్యానం చేయడం
మరలా  మొదలు పెట్ట అవసరము ఎంతో ఉంది
ఇతర పరిష్కారములు పనికి రావు

తెలుగు ..... ఇది చల్లని వెలుగు

తెలుగు ..... ఇది చల్లని వెలుగు