బాధ్యత
బహు సుందర మగు వాణిని లిఖించుట ఒక గురుతర బాధ్యత.
అందమైన అచ్చ తెలుగులోస్వచ్చమైన గ్రాంథికములో
వ్యాకరణాది దోష రహితముగా
ఛందో బద్ధముగా
సందర్భోచిత అలంకార యుక్తమైన
భావ ప్రకటన ఒక తపస్సు
ఒక అర్పణ !
ఈ ప్రయత్నమునందే లక్ష్యము ప్రాప్తించును
ఒక వీణ నను చూసి నవ్వింది
తనను గెలుచుకొమ్మంది
వెల ఇచ్చి కొని కాదు
పగుల గొట్టి కాదు
తన
వ్యక్తిత్వం పూర్తిగా ప్రస్ఫుటించేలా
వాయించ మంది
అందుకై ముందు, నామీద నాకు ఆధిక్యం
సంపాదించ మంది
veena smiles
a veena looking at me, smiles, tells me
''come on , win me , overpower me, ''
not by purchasing , paying a price
not by breaking into many a piece,
but by playing, bringing out in totality
its personality
for this it asks me to achieve
mastery over my self first